Buy Now!

Maa Chettu Needa, Asalem Jarigini

From: 280.00 290.00 

మా చెట్టు నీడ అసలేం జరిగింది అనే చారిత్రాత్మిక గ్రంథం, భారతదేశం యొక్క నదుల, నీటిపారుదల, స్వాతంత్య్ర సమరయోధుల,  రైతుల, రాజకీయ, ఆర్థిక, సాంఘిక, వ్యాపారాత్మక సాంస్కృతిక, మానవత్వపు పరిమళం.

📑 Paper Back Cover 265 Pages

📗 Author Privileged Color Copy

📘 Black & White Copy

📙 eBook Purchase

📕 eBook Rental

ASIN: B08ZLSV3Y8

ISBN: 9354571980
Clear

మా చెట్టు నీడ, అసలేం జరిగింది ( Maa Chettu Needa, Asalem Jarigingi ) అనే చారిత్రాత్మిక గ్రంథం, భారతదేశం యొక్క నదుల, నీటిపారుదల, స్వాతంత్య్ర సమరయోధుల,  రైతుల, రాజకీయ, ఆర్థిక , సాంఘిక , వ్యాపారాత్మక సాంస్కృతిక, మానవత్వపు పరిమళం. 

ఈ పుస్తకం పూర్తిగా పరిశోధనతో కూడిన దేశ  ప్రజా జీవిత ధర్షిణి.

ఈ పుస్తకంలోని సంఘటనలు 17 వ శతాబ్దం నుండి మొదలై 21 వ శతాబ్దం వరకు వున్న భారతదేశ, తెలుగు వారి  రైతు కుటుంబాల మానవ పరిణామ క్రమంతో కూడిన ఏడు తరాల జీవన విధానాన్ని  సూచిస్తాయి. 

వలస రాజ్యపు  ప్రపంచ పాలన నుండి  ప్రస్తుత భారతదేశ  ప్రపంచీకరణ ఫలితాల వరకు వున్న చరిత్రను అన్వేషించి రాయడం జరిగింది.

ఇది భారదేశంలో ఏ విద్యార్థికైనా  ఒక పాఠ్య పుస్తకంగా ఉపయోగపడుతుంది. 

రచయిత శైలి మరియు అంతర్దృష్టి, “నీకు నీ మూలాలు  తెలుసుకోవాలనే కుతూహలాన్ని కలుగజేస్తుంది”.

 

Maa Chettu Needa, Asalem Jarigindi a Historical Book written by Author Pamireddy Sudheer Reddy this book has been published by Kasturi Vijayam. Buy this Print back and eBook from Kasturivijayam.com website.

Additional Information

Weight 0.32 kg
Dimensions 22.86 × 15.24 × 1.8 cm
Select your option

Author Privileged Copy – Color, Black & White, eBook Purchase, eBook Rental

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.