Kasturi Vijayam

కస్తూరి విజయం

కస్తూరి ఫౌండేషన్, 2010 సంవత్సరం లో స్థాపించబడింది. ఈ సంస్థ, మానవత్వపు ధోరణి తో  గ్రామీణ భారతీయులకు ప్రయోజనం చేకూరుస్తుంది. 

కస్తూరి విజయం, ఇది  భారతీయ సంస్థగా  నమోదు చేయబడింది. భారతదేశం లోని తెలుగు రాష్ట్రాల్లో చరిత్రక పరిశోధన మరియు సామాజిక సంస్కృతి పై  కొన్ని కార్యాచరణ ప్రాజెక్టు లు చేపట్టింది.  ఈ సంస్థ  ఒక మెరుగైన పౌర సంస్కృతి సమాజం తో కలిసి  ఉన్న  మానవతా  కార్యక్రమాలలో చురుకైన భాగస్వామి గా నిలిచింది. వీరు సేవలందించే రంగాలు. 

గ్లోబల్ డిజిటల్ మార్కెటింగ్, గ్లోబల్ పబ్లిషింగ్,  పంపిణీ, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ప్రపంచ స్థాయి ఆలోచనా వ్యూహం, భారతీయ సామాజిక సాధికారతకై ఆర్ధిక, సంస్కృతి కొరకు కృషి, గ్రామీణాభివృద్ధి & యువత సాధికారత, విద్య కై తోడ్పాటు.

Pamireddy Sudheer Reddy
మీరు కుకీస్‌ను అంగీకరిస్తే మాకు తెలియచేయండి