కొత్తపల్లి రవి కుమార్
జేఈఈ కోచ్, మాథమాటిక్స్ లెక్చరర్,
కవి, రచయిత.
"కస్తూరి విజయం పబ్లికేషన్స్" వారు ఈ రంగంలో అంకితభావంతో సేవ చేస్తున్న తీరు గమనార్హం. నా ప్రయాణం వీరితో ప్రారంభమైనందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. నా రచనలు "బాల ధరణి", "హాస్యవల్లరి", "రవి మయూఖాలు", "రాజా విజయాదిత్య", "మాథమాటిక్స్ సక్సెస్ మంత్ర"...